భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 11న విశాఖలో పలు అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అదే రోజు రాత్రి విశాఖలోనే మోడీ బస చేయనున్నారు. ఈ నెల 12న ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa