ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా కోర్టు ఆవరణంలో మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 01:27 PM

పల్నాడు జిల్లా, నరసరావుపేట: జిల్లా కోర్టు ఆవరణంలో శుక్రవారం మృతదేహం లభ్యమయింది. మృతుడు చిలకలూరిపేటకు చెందిన మహబూబ్ సుభానిగా పోలీసులు గుర్తించారు. సివిల్ కేసు వాయిదా నిమిత్తం 2వ తారీకు కోర్టుకి హాజరైన సుభానీ కనిపించకపోవడంతో బంధువులు గాలిస్తున్నారు. కోర్టు ఆవరణంలో టాయిలెట్స్ వెనుక సుభాని మృతదేహం కనుగొన్నారు. హార్ట్ స్ట్రోక్ తో చనిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com