చిలమత్తూరు మండలంలోని 44వ జాతీయ రహదారిలోని కోడూరు సమీపంలో గల టెక్స్పోర్టు గార్మెంట్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఎస్. ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు. అనంతపురం పట్టణం కొవ్వూరు నగర్కి చెందిన దినేష్ కుమార్ శనివారం తన సొంత దిచక్రవాహనంలో బాగేపల్లి వైపు నుంచి అనంతపురం వెళుతూ వాహనం అదుపుతప్పడంతో రోడ్డుపై పడిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa