విరాట్ కోహ్లీ తన 34వ పుట్టినరోజును ఆస్ట్రేలియాలో సహచరులతో కలిసి శనివారం జరుపుకున్నాడు. భారత క్రికెటర్లు అతడితో కేక్ కట్ చేయించారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కోహ్లికి శుభాకాంక్షలు తెలియజేసింది. మరో వైపు కోహ్లికి సంబంధించిన, ఇప్పటి వరకూ ఎవరూ చూడని కొన్ని ఫొటోలను అతడి భార్య అనుష్క శర్మ షేర్ చేసింది. వాటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa