శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తాడిపత్రిలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం పై గొడవ చోటుచేసుకుంది. మధ్యవర్తిగా వెళ్ళినావు ప్రజా ప్రతినిధి భర్త మహిళా పై దాడి చేశాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో వైద్యం పొందుతుంది.