నంబర్ 11వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా. శనివారం గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, మెడికల్ కాలేజ్ జింఖానా ఆడిటోరియం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, ఎమ్మెల్యే లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa