డ్రగ్స్ మత్తులో 15 ఏళ్ల బాలుడు నలుగురిని దారుణంగా హత్యచేశాడు. వారిలో బాలుడి అమ్మ, 10 ఏళ్ల సోదరి, తాతతో పాటు పొరుగింటి వ్యక్తి ఉన్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేదుకు ఆ మృతదేహాలను బావిలో పడేశాడు. త్రిపుర దలై జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన. పారిపోయేందుకు యత్నించిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ మత్తులోనే ఈ దారుణ హత్యలకు బాలుడు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa