అవిసె గింజలు జీర్ణశక్తిని పెంచుతాయి. అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే స్థూలకాయం, ముధుమేహం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. హార్ట్ అటాక్ ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలు కండరాలను బలోపేతం చేస్తాయి. క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు నుంచి రక్షణ కల్పిస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియాలకు కూడా చెక్ పెడతాయి. ఇన్‌ఫ్లమేషన్ కు చెక్ పెడతాయి.