జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఊరట దక్కింది. అక్రమ మైనింగ్ కేసులో తనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం స్వీకరించింది. 2021లో సీఎం పదవిలో ఉంటూ ఆయన తన సంస్థకు మైనింగ్ లీజు మంజూరు చేసుకున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది. ఆయనపై చర్య తీసుకోవాలని గవర్నర్ రమేష్ బైస్‌కు ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం.