కాకర రసంతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అరకప్పు కాకర రసాన్ని, చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు మాడుకు రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత 30 నుంచి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు ఇలా వాడితే జుట్టు రాలే సమస్య పోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa