క్యారెట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ కణాలను నిరోధించే కొన్ని ప్రోటీన్లను క్యారెట్ ఉత్పత్తి చేస్తుంది. పచ్చి, తాజా క్యారెట్లు దాదాపు 88% నీరు, కాబట్టి అవి శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. క్యారెట్ జ్యూస్‌లోని ఫైబర్, పొటాషియం, నైట్రేట్‌లు మరియు విటమిన్ సి వంటి పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.