పంజాబ్‌లో పలువురు హిందుత్వ నాయకులకు పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చినట్లు సమాచారం. శివసేన నేత సుధీర్ సూరిని ఇటీవలే దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడు. దీంతో ప్రభుత్వం కల్పించే భద్రత విషయంలో విమర్శలు రాగా, పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివసేన నేత అమిత్ అరోడాకు పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుగుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa