ప్రస్తుత కాలంలో చిన్నవయసులోనే మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మధుమేహానికి వాయు కాలుష్యాన్నే ప్రధాన కారకంగా పరిగణిస్తున్నారు నిపుణులు. శ్వాస, నీరు, ఆహారం ద్వారా ఒంట్లోకి చేరుకునే విషతుల్యాలు, నిద్రలేమి, పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు, ఎరువులు కూడా షుగర్ వ్యాధికి కారణమవుతున్నాయని చెప్తున్నారు.