ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన 2 నెలలకే విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 02:51 PM

పెళ్లైన 2 నెలలకే నవదంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. రామకూరుకు చెందిన పవన్‌ కుమార్‌ (30), కళ్యాణి (25) దంపతులకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఆదివారం రాత్రి దంపతులిద్దరూ బైక్ పై బయటకు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా వెనక నుంచి ఓ ప్రైవేటు బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్‌ అక్కడికక్కడే మృతిచెందగా, కళ్యాణి ఆస్పత్రిలో సోమవారం చనిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com