ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలినడకన స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 03:52 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంతరాష్ట్రం ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు పూరీ క్షేత్రాన్ని సందర్శించారు. బొడొదండో ప్రాంతంలో కాన్వాయ్ ను ఆపి, అక్కడ్నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, ఆమెకు స్వాగతం పలికిన చిన్నారులను పలకరించారు. ఆమె వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa