వైసీపీ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. మాదాసి కురువ, మాదారి కురువ కుల సంఘాల నేతలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన గోరంట్ల మాధవ్ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ రెండు కులాలకు కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వెసులుబాటు కల్పించిన జగన్ కు ఎంపీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa