సొరకాయ శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సొరకాయలో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సొరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సొరకాయలోని పొటాషియం బీపీ పెరగకుండా చేస్తుంది. సొరకాయ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. సొరకాయ అధిక దాహాన్ని తగ్గిస్తుంది.