గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా నవంబర్ 4న ప్రకటించింది. మొత్తం 182 సీట్లకు ఇప్పటివరకు 89 మందిని ప్రకటించింది. ఈ జాబితాలో మమద్‌భాయ్ జంగ్ జాట్ (అబ్దాసా నియోజకవర్గం), రాజేందర్‌సింగ్ జడేజా (మాండ్వీ), అర్జన్‌భాయ్ భూడియా (భుజ్), నౌషాద్ సోలంకి (దసాదా - ఎస్సీ), వంటి ప్రముఖులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa