ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. రోజంతా కుర్చీల్లో కూర్చొనే వారు, మహిళలు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటారు. మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని రోజు ఉదయం పూట తాగితే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే కూడా నడుము నొప్పి తగ్గుతుందట.