ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈరోజు తమిళనాడులోని దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa