2 వేల ఏళ్ల క్రితం నాటి బుద్ధుడి విగ్రహాన్ని అమృత్ సర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది క్రీ శ 2 లేదా 3 వ శతాబ్దానికి చెందినదై ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఓ విదేశీయుడు అట్టారీ- వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ద్వారా భారత్ లోకి ప్రవేశించాడని, అతడి లగేజ్ ను పరిశీలించగా బుద్ధుడి విగ్రహం లభించినట్లు కస్టమ్స్ కమిషనర్ రాహుల్ నంగారే తెలిపారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa