ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనస్థాపంతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాడికొండ మండలం మోతడక కు చెందిన పల్లపాటి రవికుమార్ (53) తనకున్న 1. 6 ఎకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటలో నష్టం వచ్చింది. అప్పులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 న పురుగు మందు తాగారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa