ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏ పని జరగదన్నారు. 'దీనికి ఫలానా వారే బాధ్యులని నేను చెప్పలేను. కానీ ఇదో అలవాటుగా మారింది. మన రాష్ట్రాన్ని మన కుటుంబంలా చూసినప్పుడే ఇది పోతుంది' అని తీరత్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సొంత పార్టీ బీజేపీనే ఇరకాటంలో పడేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa