ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయ కార్యదర్శులు సమయ పాలన పాటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 12:48 PM

గుంటూరు నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ, పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కీర్తి స్పష్టం చేశారు. సోమవారం కెవివి కాలనీలో 74వ వార్డ్ సచివాలయాన్ని కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎవరైనా అనుమతి లేకుండా గైర్వాజరైతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com