ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉర్గాం-పల్లా జఖోలా ప్రాంతంలోని 700 మీటర్ల లోయలో బొలెరో వాహనం పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మృతుల్లో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa