చలికాలంలో పాదాలు పగుళ్లు పగలడం సహజం. చర్మంలో తేమ స్థాయి తగ్గితే, మడమలు పగుళ్లు ఏర్పడతాయి. రాత్రి నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా అప్లై చేయాలి. పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో పాదాలను మసాజ్ చేయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మరియు విటమిన్-ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది.