ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆసీస్ 72 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 38.5 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa