ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం జగన్ రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 1:15 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa