పుణెలోని నవాలి వంతెన వద్ద ఓ ట్యాంకర్ ఆదివారం బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు హైవేపై గత రాత్రి ఈ ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో ఆ ట్యాంకర్ వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం అయ్యాయి. 30 మందికి పైగా ఈ దుర్ఘటనలో గాయపడ్డారు. పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (PMRDA) నుండి రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa