ఎర్రగుంట్ల పట్టణ పరిధిలో జడ్పీ బాయ్స్ హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఎంపికలు మంగళవారం ప్రారంభమైనవి ఎంపికలను హెచ్ఎం బాపురెడ్డి ప్రారంభించారు. జిల్లా నుంచి 500 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలను పీడీ తిరుపాల్ పర్యవేక్షణ చేశారు. ఈ పోటీలు ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా తరఫున పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa