కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఓ యువకుడు వింత వినతి పత్రం సమర్పించాడు. కోలారు జిల్లా పంచరత్న యాత్రలో కుమార స్వామి.. గ్రామస్థులు, రైతుల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ధనంజయ అనే యువకుడు పెళ్లి చేసుకునేందుకు వధువు దొరకడం లేదని వినతి పత్రం ఇచ్చాడు. ‘ఒక్కలిగ’ రైతు యువకులకు వధువులు దొరకడం లేదని దీనిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa