ఏపీలోని కర్నూలులో న్యాయ రాజధాని నెలకొల్పాలంటూ పోరాటం మరింత ఉధృతమవుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం నాడు లక్ష గళ ఘోషను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఇటేవలే జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa