ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీపై జపాన్ ఘన విజయం

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 10:26 PM

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీపై జపాన్ ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో జర్మనీ 1-0 గోల్స్‌తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత జపాన్ ఆటగాళ్లు చెలరేగి స్వల్ప వ్యవధిలో 2 గోల్స్ చేశారు. ఆ తర్వాత జర్మనీని జాగ్రత్తగా అడ్డుకోవడం ద్వారా విజయ తీరాలకు చేరుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1తో విజయం సాధించింది. మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa