సీతాఫలం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. సీతాఫలంలో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, సోడియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.