ప్రధాని నోట సిరిసిల్ల నేతన్నల మాట వినిపించింది. ఆదివారం మన్ కీ బాత్ లో మోదీ ‘సిరిసిల్ల’ కార్మికుడు యెల్ది హరిప్రసాద్ పై ప్రశంసలు కురిపించారు. జీ-20 సమావేశాలకు హరి ప్రసాద్ తన చేతితో స్వయంగా నేసిన లోగోను మోదీ చూపించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని అభినందించారు. అలాగే డ్రోన్ టెక్నాలజీలో భారత్ దూసుకెళ్తోందని మోదీ వివరించారు. వన్ ధర్మ్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్.. ఇది జీ20 నినాదం కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa