పుట్టపర్తి జిల్లా ఆమడగూరు మండలం కందుకూరిపల్లి గ్రామానికి వెళ్ళు సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లతో మూసుకొని పోవడంతో వచ్చే గ్రామస్తులకు ఇబ్బందికరంగా ఉన్నందువల్ల అలాగే రోడ్డు సరిగ్గా కనపడకపోవడంతో యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయని గత 3 సంవత్సరాల నుండి అధికార పార్టీ నాయకులకు,అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఆ కంపచెట్లను తొలగించకపోవడంతో విసుకు చెంది ఇక చేసేదేమీ లేక జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామ నాయకులు వారి సొంత నిధులతో కంప చెట్లను తొలగించి మరమ్మతులు చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa