2023-24 ఆర్థిక సంవత్సరానికి రూపొందించబోయే కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్‌కు ప్రజల నుంచి సూచనలు ఆహ్వనించింది. డిసెంబర్ 10వ తేదీ లోగా సూచనలు పంపవచ్చని కోరింది. జన్ భాగీదారీ స్పూర్తి తో బడ్జెట్ తయారీ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రజల సలహాలు ఆహ్వనిస్తున్నట్టు ఆర్థికశాఖ ‘http://mygov.in’ వెబ్సైట్లో ఒక ప్రకటన పొందుపరిచింది.