వెన్న తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెన్నలో విటమిన్ ఎ, బి, సి మరియు డి ఉంటాయి.వెన్నలోని కొవ్వు పదార్ధం సులభంగా జీర్ణమై శరీరానికి శక్తినిస్తుంది. వెన్నతో చర్మ సౌందర్యం పెరుగుతుంది.రోజూ వెన్న తినే వారిలో జలుబు, ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. వెన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సంతానోత్పత్తికి వెన్న మంచిది.