యాలకులులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, నమిలితే తాజా శ్వాసను ఇస్తుంది. పురుషులలో లైంగిక కోరికలను పెంచడంలో యాలకులు ఉపయోగపడతాయి. రోజూ రెండు పూటలా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఆస్తమా, అజీర్ణం, బీపీ మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది. పొట్ట కొవ్వును తగ్గిస్తుంది.