ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీలో రాళ్లు కరిగించుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 12:33 PM

ఉసిరితో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉండే 'విటమిన్-సి'తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లతో జీర్ణసమస్యలు తొలగిపోతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఉసిరిలోని కెరోటిన్ కంటి సమస్యలను దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com