భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియాలో రెండు మార్పులు చేశారు. షాబాజ్ స్థానంలో అక్షర్, కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చారు.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wk), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
శాంటో, లిటన్ దాస్ (c), అనముల్ హక్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్, మెహిదీ హసన్, నసుమ్ అహ్మద్, ఏబడోట్ హుస్సేన్, ముస్తాఫిజుర్.