ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరాచక పాలనకు ఈ ఘటనే నిదర్శనం : అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 07:53 PM

సీఎం జగన్ రెడ్డి అరాచక పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించి ధ్వంసం చేస్తూ వైసీపీ గూండాలు వికృతానందం పొందుతున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com