తన సెలూన్‌కి మర్దన, కటింగ్ చేసుకోవడానికి వచ్చే వారి దగ్గర మెల్లగా చైన్లు లాగేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరంలోని ఆర్టీసీ కాలనీలో సెలూన్ షాప్ నిర్వహించే శ్రీను అనే వ్యక్తి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే బాధితుల్లో చాలామంది తమ వస్తువులు ఎక్కడో పడిపోయి ఉంటాయని భావించేవారు. అయితే ఇటీవలే ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీను గుట్టు రట్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa