కలిగిరి మండలంలోని కృష్ణారెడ్దిపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని కలిగిన ఉన్న ఊటుకూరు తిరుపాలును గురువారం సివిల్సప్లయ్స్ అధికారులు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం సేకరించి విక్రయిస్తున్నాడనే విషయం తెలుసుకొని దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. దాడుల్లో రూ.44వేలు విలువచేసే 1200 కిలోల రేషను బియ్యం స్వాధీనం చేసుకొని 6ఏ -కేసు నమోదు తిరుపాలును అదుపులోకి తీసుకున్నటు ్లఅధికారులు తెలిపారు. కార్యక్రమంలో సివిల్సప్లయ్స్ ఇన్స్పెక్టర్ పి. పెంచలరెడ్డి, ఏఈ వెంకటరెడ్డి, సీఎస్‌డీటీ ఎం. సురేష్‌బాబు, ఆర్ఐ ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.