టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫిఖర్ రహీం (28) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 404 రన్స్ కి ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa