ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొనున్న రాష్ట్ర మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 01:45 PM

ఆదివారం ఉదయం 10: 00 గంటలకు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆంధ్ర ప్రదేశ్ పట్టణ నీటి సరఫరా మరియు సెప్టెజ్ నిర్వహణ మెరుగుదల పథకంలో భాగంగా సుమారు రూ. 100. 59 కోట్లు నిధుల తో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు అధ్యక్షతన పలాస వైయస్సార్ స్క్వేర్ సమీపంలో జరుగు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలాస నియోజకవర్గం ముఖ్య నాయకులు, మూడు మండలాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక వైఎస్ఆర్ నాయకులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com