ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అహోబిలాపురంలో నిర్మించే పాఠశాల భవనాలను, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. జరుగుతున్న పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట పాడా అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ వెంకటేశులు ఇతర అధికారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa