రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్ప పొంచి ఉంది. బంగాళాఖాతానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం శ్రీలంకకు దగ్గరగా పయనిస్తోంది. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలకపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.23గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.26 గంటలకు కానుంది.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.28గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.35గంటలకు కానుంది.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.32గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.46 గంటలకు కానుంది.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.41గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.50 గంటలకు కానుంది.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.33 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.49 గంటలకు కానుంది.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.31 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.41 గంటలకు నమోదు కానుంది.
కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.30 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.39 గంటలకు కానుంది.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.26 గంటలకు కానుంది.
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.53 గంటలకు కానుంది.
అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.47 గంటలకు కానుంది.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.27 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.43 గంటలకు కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.23 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.29 గంటలకు కానుంది.