ఈనెల 28, 29 తేదీల్లో కందుకూరులో జరిగే ఇదేమి ఖర్మ మన రాష్ట్రాన్ని కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నట్లు టిడిపి నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరు రాజేష్ మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కందుకూరు నియోజకవర్గం లోని టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాజేష్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa