ఆంధ్ర భద్రాద్రి గా పేరు గాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నూతన సంవత్సర మరియు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో రానున్న నిబంధనలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి అధికారులు శుక్రవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జనవరి రెండవ తేదీన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, ఎంతమంది భక్తులు వచ్చిన తొక్కిసలాట లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని వారు తెలిపారు.